01 (మంగళ) | ఏప్రిల్ ఫూల్స్ డే, బ్యాంకు ఖాతాల వార్షిక ముగింపు, వినాయక చతుర్థి వ్రతం |
02 (బుధ) | శ్రీ పంచమి, లక్ష్మీ పంచమి |
03 (గురు) | రోహిణి వ్రతం, స్కంద షష్టి, ఛత్రపతి శివాజీ వర్ధంతి |
05 (శని) | బాబు జగ్జీవన్ రామ్ జయంతి, మాసిక దుర్గాష్టమి, దుర్గాష్టమి వ్రతం |
06 (ఆది) | శ్రీ రామనవమి, భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణం |
07 (సోమ) | ధర్మరాజు దశమి, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (వరల్డ్ హెల్త్ డే), పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి కళ్యాణం |
08 (మంగళ) | కామద ఏకాదశి, బంకిం చంద్ర ఛటర్జీ వర్ధంతి, వాడపల్లి తీర్థం |
09 (బుధ) | వామన ద్వాదశి |
10 (గురు) | ప్రదోష వ్రతం, మహావీర్ జయంతి |
12 (శని) | పౌర్ణమి, చైత్ర పూర్ణిమ, శ్రీ హనుమాన్ జన్మోత్సవం (హనుమజ్జయంతి - నార్త్, తెలుగు రాష్ట్రాల్లో మే 22న) |
14 (సోమ) | డా||బి.ఆర్. అంబేద్కర్ జయంతి, మేష సంక్రమణం, అశ్విని కార్తె, తమిళ సంవత్సరాది, రమణ మహర్షి వర్ధంతి |
16 (బుధ) | సంకష్టహర చతుర్థి |
18 (శుక్ర) | గుడ్ ఫ్రైడే |
20 (ఆది) | ఈస్టర్, భాను సప్తమి, భద్ర క్షేత్ర అష్టమి, మాసిక కృష్ణ జన్మాష్టమి |
22 (మంగళ) | ప్రపంచ ధరిత్రి దినోత్సవం (ఎర్త్ డే) |
24 (గురు) | వరూధిని ఏకాదశి, వల్లభాచార్య జయంతి |
25 (శుక్ర) | ప్రదోష వ్రతం |
26 (శని) | మాస శివరాత్రి, శని త్రయోదశి |
27 (ఆది) | అమావాస్య, చైత్ర అమావాస్య, భరణి కార్తె, పితృ తర్పణం |
28 (సోమ) | చంద్ర దర్శనం, వైశాఖ మాసం ప్రారంభం |
29 (మంగళ) | పరశురామ జయంతి |
30 (బుధ) | బసవ జయంతి, అక్షయ తృతీయ, రోహిణి వ్రతం, సింహాచల చందనోత్సవం |