తేదీ |
పండుగ/వ్రతం |
01 (శని) |
చంద్ర దర్శనం, రంజాన్ నెల ప్రారంభం, శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి (జననం: 18 ఫిబ్రవరి, తిథి ప్రకారం: 1 మార్చి 2025), యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం |
02 (ఆది) |
సరోజిని నాయుడు వర్ధంతి |
03 (సోమ) |
సోమవార వ్రతం, చతుర్థి వ్రతం |
04 (మంగళ) |
స్కంద షష్టి, పూర్వాభాద్ర కార్తె |
06 (గురు) |
రోహిణి వ్రతం |
07 (శుక్ర) |
దుర్గాష్టమి వ్రతం, మాసిక దుర్గాష్టమి |
08 (శని) |
అంతర్జాతీయ మహిళా దినోత్సవం, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు తిరు కల్యాణం |
09 (ఆది) |
తిరుమల శ్రీవారి తెప్పోత్సవం ప్రారంభం, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథోత్సవం |
10 (సోమ) |
కోరుకొండ తీర్థం, ఆమలకీ ఏకాదశీ, నరసింహ ద్వాదశి, బల్లిపాడు మదన గోపాల స్వామి కళ్యాణం |
11 (మంగళ) |
ప్రదోష్ వ్రతం, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగింపు |
13 (గురు) |
చోటీ హోళీ (హోళికా దహన్), కామ దహనం, శ్రీ సత్య నారాయణ పూజ, పౌర్ణమి వ్రతం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి |
14 (శుక్ర) |
పౌర్ణమి, ఫాల్గుణ పూర్ణిమ, వసంత పూర్ణిమ, హోళీ (హోలీ పండుగ), మీన సంక్రమణం, శ్రీ లక్ష్మీ జయంతి, శ్రీ చైతన్య మహాప్రభు జయంతి, చంద్రగ్రహణం (భారతదేశంలో కనిపించదు), అన్వధన్ |
15 (శని) |
ఇష్టి |
16 (ఆది) |
పొట్టి శ్రీరాములు జయంతి |
17 (సోమ) |
సంకష్టహర చతుర్థి |
18 (మంగళ) |
ఉత్తరాబాధ్ర కార్తె, శుక్రమౌడ్యమి ప్రారంభం |
19 (బుధ) |
రంగ పంచమి (కృష్ణ పంచమి/దేవ పంచమి) |
20 (గురు) |
వర్నల్ ఈక్వినాక్స్ (రాత్రి & పగలు సమానంగా) |
21 (శుక్ర) |
శీతల సప్తమి |
22 (శని) |
షహాదత్-ఎ-హజరత్ అలీ, శీతల అష్టమి (శీతలాష్టమి), కాలాష్టమి |
25 (మంగళ) |
పాపమోచని ఏకాదశి |
26 (బుధ) |
వైష్ణవ పాపమోచని ఏకాదశి |
27 (గురు) |
మాస శివరాత్రి, ప్రదోష్ వ్రతం, షబ్-ఎ-ఖద్ర్ (లైలతుల్-ఖద్ర్) |
28 (శుక్ర) |
జుమతుల్-విదా, శుక్రమౌడ్యమి త్యాగం |
29 (శని) |
అమావాస్య (ఫాల్గుణ అమావాస్య) అన్వధన్, సూర్య గ్రహణం (భారతదేశంలో కనిపించదు) |
30 (ఆది) |
ఉగాది (తెలుగు సంవత్సరాది), శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, చైత్ర మాసం ప్రారంభం, వసంత ఋతువు ప్రారంభం, వసంత నవరాత్రులు ప్రారంభం, చంద్ర దర్శనం, గుడి పడ్వా (మరాఠీ నూతన సంవత్సరం), ఇష్టి |
31 (సోమ) |
రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్), గౌరీ పూజ, డోల గౌరీ వ్రతం, రేవతి కార్తె, మత్స్య జయంతి |