తేదీ |
పండుగ/వ్రతం |
01 (బుధ) |
ఆంగ్ల సంవత్సరాది (న్యూ ఇయర్), చంద్ర దర్శనం |
05 (ఆది) |
స్కంద షష్ఠి |
07 (మంగళ) |
మాసిక్ దుర్గాష్టమి |
10 (శుక్ర) |
ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, పుత్రదా ఏకాదశి, కూర్మ ద్వాదశి |
11 (శని) |
శనిత్రయోదశి, ప్రదోష వ్రతం, ఉత్తరాషాఢ కార్తె |
12 (ఆది) |
జాతీయ యువజన దినోత్సవం (నేషనల్ యూత్ డే), స్వామి వివేకానంద జయంతి (హిందూ తిథి: జనవరి 21వ తేదీన) |
13 (సోమ) |
పౌర్ణమి, భోగి, హజరత్ అలీ జయంతి, ధనుర్మాసం ఆఖరు రోజు, శ్రీ సత్యనారాయణ పూజ, గొబ్బి గౌరీ వ్రతం, భీమవరం మావుళ్ళమ్మ వారి వార్షికోత్సవాలు ప్రారంభం, దక్షిణాయణం ఆఖరు రోజు |
14 (మంగళ) |
మకర సంక్రాంతి, మకర సంక్రమణం, ఉత్తరాయణం ప్రారంభం |
15 (బుధ) |
కనుమ, పశువుల పండుగ, జల్లికట్టు, వీరవాసరం కోట సత్తెమ్మ అమ్మవారి జాతర (పశ్చిమ గోదావరి) |
16 (గురు) |
ముక్కనుము, బొమ్మల నోము (సావిత్రి గౌరీ నోము) |
17 (శుక్ర) |
సంకష్టహర చతుర్థి (సంకటహర చతుర్థి) |
18 (శని) |
యన్.టి.రామారావు వర్ధంతి, త్యాగరాజ స్వామి ఆరాధన |
21 (మంగళ) |
స్వామి వివేకానంద జయంతి (హిందూ తిథి), కాలాష్టమి |
23 (గురు) |
సుభాష్ చంద్రబోస్ జయంతి |
24 (శుక్ర) |
శ్రావణ కార్తె |
25 (శని) |
షట్తిలైకాదశి (విమలైకాదశి, సఫలైకాదశి, కల్యాణైకాదశి) |
26 (ఆది) |
భారత గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) |
27 (సోమ) |
మాస శివరాత్రి, ప్రదోష వ్రతం, షబ్-ఎ-మేరాజ్ |
29 (బుధ) |
అమావాస్య, చొల్లంగి అమావాస్య |
30 (గురు) |
చంద్ర దర్శనం, మాఘమాసం ప్రారంభం, శిశిర ఋతువు ప్రారంభం, మహాత్మా గాంధీ వర్ధంతి |