Telugu Panchangam January 2025

» జనవరి 2025 పంచాంగం
Panchangam 2025 January Andhra Pradesh
జనవరి 2025 తెలుగు పంచాంగం
తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం..
ఈ ఐదింటి కలయికే పంచాంగం.
SUN MON TUE WED THU FRI SAT
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ 2025 జనవరి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, శుభ సమయాలు (శుభ ముహుర్తాలు), అశుభ సమయాలు, సూర్యోదయం & సూర్యాస్తమయం. గ్రెగేరియన్ క్యాలెండర్‌తో పాటు చంద్రమానం (దృగ్గణిత సిద్ధాంతం) అనుసరించి రూపొందించిన రోజువారీ తెలుగు పంచాంగం జనవరి 2025 విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్.

ముహుర్తాలు, శుభకార్యాలు, పండుగలు, వ్రతాలు మరియు ఇతర ముఖ్యమైన మంచి కార్యక్రమాలకు భారతదేశ హిందువులు సంప్రదాయ కాలగణన సాధనం పంచాంగాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పంచాంగం కాలగణనకు అనేక పద్దతులు ఉన్నా ‘సూర్యమానం’, చంద్రమానం’ విధానాలే ప్రస్తుతం అమలులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల వారు చంద్రమానాన్నే అనుసరిస్తారు. చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాది (ఉగాది) ఛైత్రమాసంతో ప్రారంభమై, ఫాల్గుణమాసంతో పూర్తవుతుంది.
Home

Telugu Rasi Phalalu 2024-2025 Yearly


Mesha

Vrushaba

Mithuna

Karkataka

Simha

Kanya

Tula

Vruschika

Dhannus

Makara

Kumba

Meena
Andhra Pradesh, Vijayawada Telugu Panchangam January 2025 you can also find the Telugu Year, Telugu Month, Tithi, Nakshatram, Yogam & Karanam (The start time of a Tithi & Nakshatram will be the end time of the previous timings) with good and bad timings for Vijayawada, India
Telugu Panchangam data prepared by TeluguCalendar.Org Astrology Team.
TeluguCalendar.Org | Terms & Disclaimer