01 (శుక్ర) » ఆంగ్ల సంవత్సరాది
03 (ఆది) » ఏకాదశి
04 (సోమ) » కృష్ణ మత్స్య ద్వాదశి
05 (మంగళ) » మాస శివరాత్రి, ప్రదోష వ్రతం, భౌమ ప్రదోషం
07 (గురు) » అమావాస్య, అన్వాధానం, మార్గశిర అమావాస్య
08 (శుక్ర) » ఇష్టి, పుష్య మాసం ప్రారంభం
09 (శని) » చంద్ర దర్శనం
12 (మంగళ) » జాతీయ యువజన దినోత్సవం (నేషనల్ యూత్ డే), స్వామి వివేకానంద జయంతి
13 (బుధ) » స్కంద షష్ఠి, భీమవరం మావుళ్ళమ్మ వారి వార్షికోత్సవాలు ప్రారంభం
14 (గురు) » భోగి
15 (శుక్ర) » మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం, మకర సంక్రమణం
16 (శని) » కనుమ, మాసిక దుర్గాష్టమి, పశువుల పండుగ, జల్లికట్టు
17 (ఆది) » ముక్కనుమ, బొమ్మల నోము (సావిత్రి గౌరీ నోము)
18 (సోమ) » ఏకాదశి, పౌష పుత్రద ఏకాదశి, యన్.టి.రామారావు వర్ధంతి
19 (మంగళ) » కూర్మ ద్వాదశి
20 (బుధ) » ప్రదోష వ్రతం
22 (శుక్ర) » పౌర్ణమి, పౌర్ణమి వ్రతం, అన్వాధానం, పుష్య పౌర్ణమి
23 (శని) » ఇష్టి, షబ్-ఎ-బరాత్, సుభాష్ చంద్రబోస్ జయంతి (నేతాజీ జయంతి)
25 (సోమ) » సంకష్టహర చతుర్థి
26 (మంగళ) » భారత గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే)
28 (గురు) » స్వామి వివేకానంద జయంతి (హిందూ తిథి)
29 (శుక్ర) » మాసిక కృష్ణ జన్మాష్టమి
30 (శని) » మహాత్మా గాంధీ వర్ధంతి, జాతీయ అమరవీరుల దినోత్సవం