Telangana State Public Holidays 2025 (తెలంగాణ ప్రభుత్వం 2025 సెలవులు)


Telangana Government Holidays & Optional Holidays 2025 PDF Download in Telugu. Download Telangana Telugu Festivals PDF for personal use

.
Advertisement

Telangana Government Holidays 2025

తెలంగాణ ప్రభుత్వం 2025 సెలవులు సాధారణ, ఆప్షనల్‌ హాలిడేస్‌ జాబితాను ఖరారు చేసింది. 2025లో మొత్తంగా 27 సాధారణ సెలవులు, 23 ఆప్షనల్‌ హాలిడేస్‌ ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
తేదీ పండుగ
జనవరి 1, 2025 న్యూ ఇయర్
జనవరి 13, 2025 భోగి
జనవరి 14, 2025 హజ్రత్ అలీ పుట్టినరోజు
జనవరి 14, 2025 మకర సంక్రాంతి
జనవరి 15, 2025 కనుమ
జనవరి 26, 2025 రిపబ్లిక్ డే
జనవరి 28, 2025 షబ్-ఎ-మేరాజ్
ఫిబ్రవరి 3, 2025 శ్రీ పంచమి
ఫిబ్రవరి 14, 2025 షబ్-ఎ-బరాత్
ఫిబ్రవరి 26, 2025 మహా శివరాత్రి
మార్చి 14, 2025 హోలీ
మార్చి 21, 2025 షహాదత్-ఎ-హజరత్ అలీ
మార్చి 28, 2025 జుమ్మతుల్ విదా, షబ్-ఎ-ఖద్ర్
మార్చి 30, 2025 ఉగాది, తెలుగు సంవత్సరాది
మార్చి 31, 2025 రంజాన్
ఏప్రిల్ 1, 2025 రంజాన్ తరువాతి రోజు
ఏప్రిల్ 5, 2025 బాబు జగ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 6, 2025 శ్రీరామ నవమి
ఏప్రిల్ 10, 2025 మహావీర్ జయంతి
ఏప్రిల్ 14, 2025 డా|| బి.ఆర్. అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 14, 2025 తమిళ నూతన సంవత్సర దినోత్సవం
ఏప్రిల్ 18, 2025 గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 30, 2025 బసవ జయంతి
మే 12, 2025 బుద్ధ పూర్ణిమ
జూన్ 7, 2025 బక్రీద్
జూన్ 15, 2025 ఈద్-ఎ-గదిర్
జూన్ 27, 2025 పూరీ జగన్నాధ రథయాత్ర
జూలై 5, 2025 మొహర్రం (1947 హిజ్రీ)
జూలై 6, 2025 మొహర్రం
జూలై 21, 2025 బోనాలు
ఆగస్టు 8, 2025 వరలక్ష్మీవ్రతం
ఆగస్టు 9, 2025 శ్రావణ పూర్ణిమ/రాఖీ పూర్ణిమ
ఆగస్టు 15, 2025 స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 15, 2025 పార్శీ న్యూ ఇయర్
ఆగస్టు 16, 2025 శ్రీ కృష్ణాష్టమి
ఆగస్టు 27, 2025 వినాయక చవితి
సెప్టెంబర్ 5, 2025 మీలాద్ అన్-నబి
సెప్టెంబర్ 21, 2025 బతుకమ్మ పండుగ ప్రారంభ రోజు
సెప్టెంబర్ 30, 2025 దుర్గాష్టమి
అక్టోబర్ 1, 2025 మహర్నవమి
అక్టోబర్ 2, 2025 విజయ దశమి, మహాత్మా గాంధీ జయంతి
అక్టోబర్ 3, 2025 విజయ దశమి తరువాతి రోజు
అక్టోబర్ 4, 2025 యాజ్ దహుమ్ షరీఫ్
అక్టోబర్ 19, 2025 నరక చతుర్ధి
అక్టోబర్ 20, 2025 దీపావళి
నవంబర్ 5, 2025 కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి
నవంబర్ 16, 2025 హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జువాన్‌పురి మహదీ మౌద్ జయంతి
డిసెంబర్ 24, 2025 క్రిస్మస్ ఈవ్
డిసెంబర్ 25, 2025 క్రిస్మస్
డిసెంబర్ 26, 2025 బాక్సింగ్ డే
Advertisement

Andhra Pradesh Telangana Atlanta Chicago New York New Jersey Los Angeles Phoenix San Francisco Toronto London Perth Auckland Sydney Cape Town Riyadh Dubai Singapore 2025 Festivals Panchangam