Venkatrama Rasi Phalalu 2025-2026 PDF


Advertisement

Venkatrama Telugu Rasi Phalalu 2025-2026 Yearly Predictions. Telugu Rasi Phalalu 2025-2026 Earnings Expenditure. Venkatrama & Co., Official Website ›› venkatramacalendar.com

Venkatrama 2025-2026 Telugu Rasi Phalalu

Telugu Rasi Phalalu 2025-2026 Venkatrama
Image Source: venkatramacalendar.com used with permission.

వెంకట్రామ కేలండర్ వారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 2025-2026 తెలుగు రాశి ఫలాలు (Telugu Rasi Palalu) 2025 to 2026 - ఆదాయం & వ్యయం (ఆదాయం & ఖర్చులు) మరియు రాజపూజ్యం & అవమానం (గౌరవం & అవమానం) నిర్ణయం : మేష రాశి 2025-2026 (ఆదాయం – 2, వ్యయం – 14, రాజపూజ్యం – 5, అవమానం – 7), వృషభ రాశి 2025-2026 (ఆదాయం – 11, వ్యయం – 5, రాజపూజ్యం – 1, అవమానం – 3), మిథున రాశి 2025-2026 (ఆదాయం – 14, వ్యయం – 2, రాజపూజ్యం – 4, అవమానం – 3), కర్కాటక రాశి 2025-2026 (ఆదాయం – 8, వ్యయం – 2, రాజపూజ్యం – 7, అవమానం – 6), సింహ రాశి 2025-2026 (ఆదాయం – 11, వ్యయం – 11, రాజపూజ్యం – 3, అవమానం – 6), కన్యా రాశి 2025-2026 (ఆదాయం – 14, వ్యయం – 2, రాజపూజ్యం – 6, అవమానం – 6), తులా రాశి 2025-2026 (ఆదాయం – 11, వ్యయం – 5, రాజపూజ్యం – 2, అవమానం – 2), వృశ్చిక రాశి 2025-2026 (ఆదాయం – 2, వ్యయం – 14, రాజపూజ్యం – 5, అవమానం – 2), ధనూ రాశి 2025-2026 (ఆదాయం – 5, వ్యయం – 5, రాజపూజ్యం – 1, అవమానం – 5), మకర రాశి 2025-2026 (ఆదాయం – 8, వ్యయం – 14, రాజపూజ్యం – 4, అవమానం – 5), కుంభ రాశి 2025-2026 (ఆదాయం – 8, వ్యయం – 14, రాజపూజ్యం – 7, అవమానం – 1), మీన రాశి 2025-2026 (ఆదాయం – 5, వ్యయం – 5, రాజపూజ్యం – 3, అవమానం – 1).


Advertisement

Andhra Pradesh Telangana Atlanta Chicago New York New Jersey Los Angeles Phoenix San Francisco Toronto London Perth Auckland Sydney Cape Town Riyadh Dubai Singapore 2025 Festivals Panchangam

Hare Krishna Hare Rama Mantra 108 Times