» RASI 2025 to 2026 | Mesha |
Vrushaba |
Mithuna |
Karkataka |
Simha |
Kanya |
Tula |
Vruschika |
Dhannus |
Makara |
Kumba |
Meena |
Telugu Calendar 2025 April in Telugu. Telugu Festivals 2025. Download Telugu Calendar 2025 PDF Telangana


In Telangana Chaitra Masam 2025
ends on April 27, 2025 and
Vaishaka Masam 2025
will begin on April 28, 2025.
Chaitra Amavasya Date - Sunday, April 27, 2025
andChaitra Pournami Date - Saturday, April 12, 2025.
Advertisement
ఏప్రిల్ 2025 పంచాంగం
SUN | MON | TUE | WED | THU | FRI | SAT |
1 |
2 |
3 |
4 |
5 |
||
6 |
7 |
8 |
9 |
10 |
11 |
12 |
13 |
14 |
15 |
16 |
17 |
18 |
19 |
20 |
21 |
22 |
23 |
24 |
25 |
26 |
27 |
28 |
29 |
30 |
Telugu Calendar 2025 April & May
LOCATION | 2025 | 2025 |
---|---|---|
Andhra Pradesh | April | May |
Telangana | April | May |
Chicago | April | May |
New Jersey | April | May |
New York | April | May |
Atlanta | April | May |
Auckland | April | May |
Perth | April | May |
San Francisco | April | May |
Los Angeles | April | May |
Toronto | April | May |
London | April | May |
Cape Town | April | May |
Sydney | April | May |
Phoenix | April | May |
Riyadh | April | May |
Dubai | April | May |
Singapore | April | May |
శ్రీ విశ్వావసు నామ సంవత్సర 2025-2026
తెలుగు రాశి ఫలములు
తెలుగు పండుగలు 2025 ఏప్రిల్
తేదీ | పండుగ/వ్రతం |
---|---|
01 (మంగళ) | ఏప్రిల్ ఫూల్స్ డే, బ్యాంకు ఖాతాల వార్షిక ముగింపు, వినాయక చతుర్థి వ్రతం |
02 (బుధ) | శ్రీ పంచమి, లక్ష్మీ పంచమి |
03 (గురు) | రోహిణి వ్రతం, స్కంద షష్టి, ఛత్రపతి శివాజీ వర్ధంతి |
05 (శని) | బాబు జగ్జీవన్ రామ్ జయంతి, మాసిక దుర్గాష్టమి, దుర్గాష్టమి వ్రతం |
06 (ఆది) | శ్రీ రామనవమి, భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణం |
07 (సోమ) | ధర్మరాజు దశమి, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (వరల్డ్ హెల్త్ డే), పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి కళ్యాణం |
08 (మంగళ) | కామద ఏకాదశి, బంకిం చంద్ర ఛటర్జీ వర్ధంతి, వాడపల్లి తీర్థం |
09 (బుధ) | వామన ద్వాదశి |
10 (గురు) | ప్రదోష వ్రతం, మహావీర్ జయంతి |
12 (శని) | పౌర్ణమి, చైత్ర పూర్ణిమ, శ్రీ హనుమాన్ జన్మోత్సవం (హనుమజ్జయంతి - నార్త్, తెలుగు రాష్ట్రాల్లో మే 22న) |
14 (సోమ) | డా||బి.ఆర్. అంబేద్కర్ జయంతి, మేష సంక్రమణం, అశ్విని కార్తె, తమిళ సంవత్సరాది, రమణ మహర్షి వర్ధంతి |
16 (బుధ) | సంకష్టహర చతుర్థి |
18 (శుక్ర) | గుడ్ ఫ్రైడే |
20 (ఆది) | ఈస్టర్, భాను సప్తమి, భద్ర క్షేత్ర అష్టమి, మాసిక కృష్ణ జన్మాష్టమి |
22 (మంగళ) | ప్రపంచ ధరిత్రి దినోత్సవం (ఎర్త్ డే) |
24 (గురు) | వరూధిని ఏకాదశి, వల్లభాచార్య జయంతి |
25 (శుక్ర) | ప్రదోష వ్రతం |
26 (శని) | మాస శివరాత్రి, శని త్రయోదశి |
27 (ఆది) | అమావాస్య, చైత్ర అమావాస్య, భరణి కార్తె, పితృ తర్పణం |
28 (సోమ) | చంద్ర దర్శనం, వైశాఖ మాసం ప్రారంభం |
29 (మంగళ) | పరశురామ జయంతి |
30 (బుధ) | బసవ జయంతి, అక్షయ తృతీయ, రోహిణి వ్రతం, సింహాచల చందనోత్సవం |
తెలుగు పండుగలు 2025 మే
తేదీ | పండుగ/వ్రతం |
---|---|
01 (గురు) | అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మే డే), గణేష్ పూజ |
02 (శుక్ర) | స్కంద షష్టి, శంకరాచార్య జయంతి, సూరదాస్ జయంతి, రామానుజ జయంతి |
03 (శని) | గంగా సప్తమి |
04 (ఆది) | భాను సప్తమి, వాస్తు కర్తరి (డొల్లు కర్తరి), చిన్న కర్తరి, అగ్ని కర్తరి ప్రారంభం, ప్రపంచ నవ్వుల దినోత్సవం |
05 (సోమ) | సీతా నవమి, మాసిక్ దుర్గాష్టమి |
07 (బుధ) | రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి, అల్లూరి సీతారామ రాజు వర్ధంతి |
08 (గురు) | మోహిని ఏకాదశి, పరశురామ ద్వాదశి |
09 (శుక్ర) | ప్రదోష వ్రతం |
10 (శని) | శని త్రయోదశి |
11 (ఆది) | కృత్తిక కార్తె, నిజకర్తరి ప్రారంభం, నరసింహ జయంతి, మాతృ దినోత్సవం (మదర్స్ డే) |
12 (సోమ) | పౌర్ణమి, బుద్ధ పూర్ణిమ (OH), వైశాఖ పూర్ణిమ, కూర్మ జయంతి, వైశాఖ పూర్ణిమ వ్రతం, అన్వధన్ |
13 (మంగళ) | నారద జయంతి |
15 (గురు) | వృషభ సంక్రమణం, సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం |
16 (శుక్ర) | సంకష్టహర చతుర్థి |
20 (మంగళ) | కాలాష్టమి, టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి |
22 (గురు) | హనుమాన్ జయంతి (తెలుగు రాష్ట్రాల్లో), శ్రీ హనుమాన్ జన్మోత్సవం |
23 (శుక్ర) | అపర ఏకాదశి |
24 (శని) | శని త్రయోదశి, ప్రదోష వ్రతం |
25 (ఆది) | మాస శివరాత్రి, రోహిణి కార్తె, కర్తరి త్యాగం |
26 (సోమ) | వైశాఖ వటసావిత్రీ వ్రతం, సరస్వతి నది పుష్కరాలు సమాప్తి |
27 (మంగళ) | అమావాస్య, వైశాఖ అమావాస్య, శని జయంతి, రోహిణి వ్రతం, నెహ్రు వర్ధంతి |
28 (బుధ) | చంద్ర దర్శనం, జ్యేష్ఠ మాసం ప్రారంభం, గ్రీష్మ ఋతువు ప్రారంభం, నిజకర్తరి త్యాగం |
29 (గురు) | మహారాణా ప్రతాప్ జయంతి |
30 (శుక్ర) | గణేష్ పూజ |
31 (శని) | ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం |