The Telugu Panchangam for April 2026 provides both monthly and daily Panchangam details in a clear and structured format.
Download Telugu Panchangam April 2026 PDF (Andhra Pradesh) with daily tithi, nakshatram, yogam, karanam, vaaram, telugu month, paksham, festivals, vratams, durmuhurtham, varjyam & good timings.
ఏప్రిల్ 2026 తెలుగు పంచాంగం ప్రకారం ఈ నెలలో చైత్రము - వైశాఖము వస్తాయి. ఏప్రిల్ 1న చైత్రముతో మొదలై, ఏప్రిల్ 17న అమావాస్యతో చైత్రము ముగుస్తుంది. తదనంతరం, ఏప్రిల్ 18 నుండి 'వైశాఖము' ప్రారంభమవుతుంది. ఈ నెలలో ఏప్రిల్ 2వ తేదీ గురువారం నాడు పౌర్ణమి, శుక్రవారం ఏప్రిల్ 17న అమావాస్య వస్తున్నాయి.
ఈ నెలలో ప్రభుత్వ సెలవులు ♦ 3 ఏప్రిల్ 2026 » గుడ్ ఫ్రైడే ♦ 5 ఏప్రిల్ 2026 » బాబు జగ్జీవన్ రామ్ జయంతి ♦ 14 ఏప్రిల్ 2026 » డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి.
Get the high-resolution PDF Download - Andhra Pradesh April 2026 Panchangam in Telugu. Free for personal use.