The Telugu Panchangam for January 2026 provides both monthly and daily Panchangam details in a clear and structured format.
Download Telugu Panchangam January 2026 PDF (Andhra Pradesh) with daily tithi, nakshatram, yogam, karanam, vaaram, telugu month, paksham, festivals, vratams, durmuhurtham, varjyam & good timings.
జనవరి 2026 తెలుగు పంచాంగం ప్రకారం ఈ నెలలో పుష్యము - మాఘము వస్తాయి. జనవరి 1న పుష్యముతో మొదలై, జనవరి 18న అమావాస్యతో పుష్యము ముగుస్తుంది. తదనంతరం, జనవరి 19 నుండి 'మాఘము' ప్రారంభమవుతుంది. ఈ నెలలో జనవరి 3వ తేదీ శనివారం నాడు పౌర్ణమి, ఆదివారం జనవరి 18న అమావాస్య వస్తున్నాయి.
ఈ నెలలో ప్రభుత్వ సెలవులు ♦ 14 జనవరి 2026 » భోగి పండుగ ♦ 15 జనవరి 2026 » మకర సంక్రాంతి ♦ 16 జనవరి 2026 » కనుమ (ఆంధ్ర ప్రదేశ్) ♦ 26 జనవరి 2026 » గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే).
Get the high-resolution PDF Download - Andhra Pradesh January 2026 Panchangam in Telugu. Free for personal use.