భారతీయ సంస్కృతిలో పండుగలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. తెలుగు క్యాలెండర్ 2026 ఏప్రిల్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, ఆధ్యాత్మికత మరియు సామాజిక ఐక్యతలకు ప్రతీకగా నిలుస్తుంది. హనుమాన్ జయంతి, అక్షయ తృతీయ లాంటి పర్వదినాలు ప్రజల్లో భక్తి భావాన్ని, నూతన ఉత్సాహాన్ని నింపుతాయి. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున ప్రారంభించే పనులు అనంతమైన శుభాలను, సిరిసంపదలను ఇస్తాయని ప్రగాఢ విశ్వాసం.
| April 2026 | Telugu Festivals |
|---|---|
| 01-04-2026 (బుధ) | ఏప్రిల్ ఫూల్స్ డే, బ్యాంకు ఖాతాల వార్షిక ముగింపు, చైత్ర పూర్ణిమ ఉపవాసం |
| 02-04-2026 (గురు) | పౌర్ణమి, చైత్ర పూర్ణిమ, పౌర్ణమి వ్రతం, హనుమజ్జయంతి (నార్త్ ఇండియా, తెలుగు రాష్ట్రాల్లో మే 12న) |
| 03-04-2026 (శుక్ర) | గుడ్ ఫ్రైడే, ఛత్రపతి శివాజీ వర్ధంతి |
| 05-04-2026 (ఆది) | బాబు జగ్జీవన్ రామ్ జయంతి, సంకష్టహర చతుర్థి, ఈస్టర్ |
| 07-04-2026 (మంగళ) | ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (వరల్డ్ హెల్త్ డే) |
| 08-04-2026 (బుధ) | బంకించంద్ర ఛటర్జీ వర్ధంతి |
| 09-04-2026 (గురు) | మాసిక కృష్ణ జన్మాష్టమి, రేలంగి మంటలాంబ అమ్మవారి పెద్దసేవ |
| 10-04-2026 (శుక్ర) | కాలాష్టమి |
| 13-04-2026 (సోమ) | వరూథిని ఏకాదశి, వల్లభాచార్య జయంతి |
| 14-04-2026 (మంగళ) | మేష సంక్రమణం, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి, మేష సంక్రాంతి, సౌర నూతన సంవత్సరం, అశ్వని కార్తె, పుత్తాండు, తమిళ నూతన సంవత్సరం (తెలంగాణ) |
| 15-04-2026 (బుధ) | మాస శివరాత్రి, ప్రదోష వ్రతం |
| 17-04-2026 (శుక్ర) | అమావాస్య, చైత్ర అమావాస్య, దర్శ శ్రాద్ధం, రేలంగి మంటలాంబ (పెద, చిన మంటలాంబ) అమ్మవారి తీర్థం |
| 18-04-2026 (శని) | చంద్ర దర్శనం, వైశాఖ మాసం ప్రారంభం |
| 19-04-2026 (ఆది) | పరశురామ జయంతి, అక్షయ తృతీయ |
| 20-04-2026 (సోమ) | బసవ జయంతి, రోహిణి వ్రతం, సంకష్టహర చతుర్థి, సోమవారం వృతం, గణేష్ పూజ |
| 21-04-2026 (మంగళ) | సూరదాస్ జయంతి, శ్రీ ఆదిశంకరాచార్య జయంతి, రామానుజ జయంతి |
| 22-04-2026 (బుధ) | స్కంద షష్టి, ప్రపంచ ధరిత్రి దినోత్సవం (ఎర్త్ డే) |
| 23-04-2026 (గురు) | గంగా సప్తమి |
| 24-04-2026 (శుక్ర) | సీతా నవమి, మాసిక దుర్గాష్టమి, దుర్గాష్టమి వ్రతం, జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం |
| 27-04-2026 (సోమ) | మోహిని ఏకాదశి, భరణి కార్తె, అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణం |
| 28-04-2026 (మంగళ) | పరశురామ ద్వాదశి, ప్రదోష వ్రతం, భౌమ ప్రదోషం |
| 30-04-2026 (గురు) | నరసింహ జయంతి, శ్రీ శ్రీ జయంతి (శ్రీరంగం శ్రీనివాసరావు) |