Sri Krishna Janmashtami Wishes 2026

Sri Krishna Janmashtami Wishes 2026
Advertisement
Explore devotional Sri Krishna Janmashtami 2026 wishes, quotes, and messages in Telugu. Easily copy and share Janmashtami greetings on WhatsApp.
Advertisement

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షల సందేశాలు 2026

మీ ఆత్మీయులు, బంధుమిత్రులకు పంపడానికి పవిత్రమైన కృష్ణాష్టమి విషెస్

శ్రీ కృష్ణ జన్మాష్టమి విశిష్టత

భాద్రపద అష్టమి నాడు ధర్మ సంస్థాపనార్థం శ్రీ మహావిష్ణువు ధరించిన దివ్య అవతారమే శ్రీకృష్ణావతారం. గీతాసారంతో మానవాళికి కర్తవ్యబోధ చేసి, భక్తిజ్ఞాన వైరాగ్యాలతో జీవన మార్గాన్ని చూపిన జగద్గురువు శ్రీకృష్ణుడు. సమస్త లోకాలను ఆనందింపజేసే ఆ పరమాత్ముని పుట్టినరోజును భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం వలన సకల పాపాలు తొలగి, సర్వ శుభాలు చేకూరుతాయి.

ప్రత్యేక జన్మాష్టమి సందేశాలు

కావాల్సిన సందేశాన్ని సులభంగా కాపీ చేసి వాట్సాప్ లేదా సోషల్ మీడియాలో షేర్ చేయండి

సందేశం క్లిప్‌బోర్డ్‌కు కాపీ చేయబడింది!

Latest Updates

» Telugu Festivals 2026 (IST)
Telugu Festivals 2026